Nayanthara | నయనతారకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.. నడిగర సంఘం డిమాండ్
nadigar sangam | తమిళనాడు సీఎం స్టాలిన్ ను టార్గెట్‌గా చేసుకుని అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగన్ (MP Shanmugam) విమర్శలు చేసే క్రమంలో ‘నాకు నయనతార కావాలి. నా కల నేరవేరుస్తారా?’ అని ప్రశ్నించారు. ఈ కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Nayanthara | తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్ధులను విమర్శించే క్రమంలో కొందరు నాయకులు నోటికొచ్చింది మాట్లాడి వివాదాల్లో నిలుస్తున్నారు. తాజాగా డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ ను టార్గెట్‌గా చేసుకుని అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగన్ (MP Shanmugam) విమర్శలు చేసే క్రమంలో ‘నాకు నయనతార కావాలి. నా కల నేరవేరుస్తారా?’ అని ప్రశ్నించారు. ఈ కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈ కామెంట్స్‌ను నడిగర సంఘం తీవ్రంగా ఖండించింది. సినీ తారలపై అనుచిత వ్యాఖ్యలను తాము ఒప్పుకోమని నడిగర సంఘం హెచ్చరించింది. బాధ్యత గల పదవుల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు సరికావు. నయనతారకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నడిగర సంఘం డిమాండ్ చేసింది. నడిగర సంఘం రియాక్షన్ నేపథ్యంలో అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగన్ ఎలా స్పందిస్తారనేది చూడాలి.
Read Also :
MP Shanmugam | ‘నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా’.. ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..?
Hema- Surekha | తోటలో ఎంజాయ్ చేసిన హేమ- సురేఖవాణి.. ఈతకల్లు తాగుతూ హల్చల్
Faisal Malik | బాలీవుడ్ ‘రామాయణ’లో కుంభకర్ణుడిగా ‘పంచాయత్’ నటుడు!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

