నాగార్జున ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నారు. అక్కడ ఆయన ఓ షూటింగ్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆ షూటింగ్‌కి సంబంధించిన విజువల్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి. ఇంతకీ నాగ్ నటిస్తున్న ఆ సినిమా ఏంటి? అనే విషయానికొస�
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కూలీ’. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమా నుంచి రజనీకాంత్ కొత్త పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో ఆ
Trisha Marriage | కథానాయికగా త్రిష కెరీర్‌కు 21ఏళ్లు. నేటికీ తరగని అందంతో మెరిసిపోతుంటారామె. కెరీర్ పరంగా ఓ హీరోయిన్‌కి ఇంత లాంగ్విటీ ఉండటం అరుదు. ఫార్టీప్లస్లోనూ కథానాయికగా తన సత్తా చాటుతూనే ఉన్నారు త్రిష.
తమిళ అగ్ర హీరో విజయ్ తన తాజా చిత్రం ‘లియో’ చిత్రీకరణను ఇటీవలే పూర్తి చేసుకున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
తమిళ అగ్ర హీరో సూర్య ప్రస్తుతం పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘కంగువ’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం వెట్రిమారన్ దర్శకత్వంలో జల్లికట్టు నేపథ్య కథాంశంతో తెరకెక్కనున్న ‘వాడి వసల్' చిత్రంలో �
దక్షిణాది చిత్రాల్లో తనదైన విలక్షణ నటనతో ప్రతినాయకుడి పాత్రల్లో రాణిస్తున్నారు బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్. ‘కేజీఎఫ్-2’ చిత్రంలో అధీరా పాత్రలో ఆయన పండించిన విలనీ అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుత
తమిళంతో పాటు తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు స్టార్ హీరోలు సూర్య, కార్తి. ఈ ఇద్దరన్నదమ్ములు కలిసి నటిస్తే చూడాలన్నది అభిమానుల చిరకాల కోరిక. దీనిని సాకారం చేస్తానని మాటిచ్చ�
భారతీయ సినిమాలో తిరుగులేని స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు సీనియర్ కథానాయకులు కమల్‌హాసన్, రజనీకాంత్. అభిమానులు వారిని లివింగ్ లెజెండ్స్‌గా అభివర్ణిస్తారు. కెరీర్ ఆరంభంలో వీరిద్దరు కలిసి నటించి�
కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’ జూన్ 3న విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్
కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పా�