Speaker election | కొత్త లోక్సభ (Lok Sabha) కొలువుదీరింది. సోమవారం 18వ లోక్సభ తొలి సెషన్ మొదలైంది. సీనియర్ సభ్యుడు భర్తృహరి మహతాబ్ ప్రొటెం స్పీకర్గా వ్యవహరిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ఆయన ప్రమాణస్వీకారాలు చ�
Lok Sabha | 18వ లోక్సభ (Lok Sabha) సమావేశాలు వరుసగా రెండో రోజూ ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీల చేత లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు (MPs swearing-in ceremony).
Lok Sabha | దేశ చరిత్రలోనే తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీయే తరఫున లోక్సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా (Om Birla) , విపక్ష ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ కె.సురేశ్ (MP Suresh) నామినేషన్ దాఖలు �
Lok Sabha Speaker | లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఎన్నికలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. విపక్ష ఇండియా కూటమి కూడా స్పీకర్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది.
Om Birla | లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. మోదీ 2.0 ప్రభుత్వ హయాంలో స్పీకర్గా వ్యవహరించిన బీజేపీ ఎంపీ ఓం బిర్లా (Om Birla)కే మరోసారి అవకాశం దక్కింది.
Lok Sabha Speaker : పార్లమెంట్ సమావేశాల ముందు తదుపరి లోక్సభ స్పీకర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం సాయంత్రం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో మంత్రుల సమాదవేశం జరగనుంది.
OM Birla | కొత్తగా కొలువుదీరనున్న 18వ లోక్సభకు స్పీకర్ ఎవరో నిర్ణయించేది తాను కాదని 17వ లోక్సభ స్పీకర్ ఓంబిర్లా అన్నారు. లోక్సభ నూతన స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా ఎవరిని నియమించబోతున్నారన్న మీడియా ప్రశ్�
Lok Sabha speaker : లోక్సభ స్పీకర్ పదవిపై జేడీ(యూ) ప్రతినిధి కేసీ త్యాగి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జేడీయూ ఎన్డీయేతోనే ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ ప్రతిపాదించిన స్పీకర్ నియామకానికి తాము మద్దతు ఇస్తామని చెప�