Araku Coffee | పార్లమెంట్ (Parliament) ఆవరణలో అరకు కాఫీ ఘుమఘుమలు మొదలయ్యాయి. లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా అనుమతితో పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్స్‌ను (Araku Coffee Stalls) గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఇవాళ ప్రారంభించింది. ఎంపీలు అల్పాహారం తీసుకునే సంగం క్యాంటీన్లో రెండు స్టాళ్లను ఏర్పాటు చేసింది. సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద ఈ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.
Aroma of Araku Valley in Parliament House!
Proudly inaugurated coffee stalls of the Andhra Pradesh Girijan Cooperative Corporation Ltd, promoting our tribal treasure, Araku Coffee.
Now, our parliamentarians can relish this local brew symbolising empowerment of our native people… pic.twitter.com/3x7hBOdc5C
— Piyush Goyal (@PiyushGoyal) March 24, 2025
లోకసభ క్యాంటీన్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ క్యాంటీన్లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అరకు స్టాల్స్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఎంపీలు, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అరకు కాఫీ రుచిని ఆస్వాదించారు. సోమవారం నుంచి ఈనెల 28 వరకు స్టాల్స్ ఏర్పాటుకు అవకాశం కల్పించింది.
Excited to inaugurate “Araku Coffee” stall in Parliament today, along with Union Minister @jualoram ji, @RamMNK ji & esteemed MPs!
A proud moment to celebrate this rich, indigenous brew, crafted with dedication by our tribal farmers. We didn’t just savour a cup of coffee, we… pic.twitter.com/JdFqrVzRr4— Kiren Rijiju (@KirenRijiju) March 24, 2025
Araku coffee now in Parliament . AP leaders hosted araku coffee inaugral today in MP canteen @CMRamesh_MP @reddymagunta5 @KirenRijiju @MpRammohannaidu today in inaugration #arakucoffee #ParliamentSession pic.twitter.com/bETVOXND5b
— Harsha chandwani (@harsha19chand) March 24, 2025
Also Read..
Rahul Gandhi | ప్రధాని మోదీ ఆ సమస్యపై కూడా మాట్లాడాలి : రాహుల్‌గాంధీ
Students Suspended | సీనియర్‌ను కొట్టిన జూనియర్ స్టూడెంట్స్.. 13 మంది సస్పెండ్