సోషల్ మీడియాలో లోన్ యాప్స్ మళ్లీ పడగ విప్పుతున్నాయి. వాటి నిర్వాహకులు ఆకర్షణీయమైన ప్రకటనలతో వలవేసి, తక్కువ వడ్డీకే రుణాలిస్తామంటూ ఎంతో మందిని, ముఖ్యంగా యువతను తమవైపు తిప్పుకుంటున్నారు.
Loan App | లోన్ యాప్(Loan App) వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. కుత్బు ల్లాపూర్ నియోజకవర్గంలోని సంజయ్ గాంధీ నగర్‌కు చెందిన విద్యార్థి భాను ప్రకాష్ (22) ఆరోరా కళాశా లలో మాస్టర్స్ చదువుతున్నాడు.
లోన్ యాప్ వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ కు చెందిన తూండ్ల శ్రీనివాస్ (27) లోన్ యాప్‌ల ద్వారా రూ.4 లక్షల వరకు రు
లోన్ యాప్ పేరిట మోసం చేశారు. అప్పుగా తీసుకున్న డబ్బుకు ఆరు రెట్లు అధికంగా వసూలు చేశారు. ఇంకా డబ్బు కట్టాల్సిందే.. లేకుంటే మార్ఫింగ్ న్యూడ్ వీడియోలను ఫోన్ కాంటాక్ట్స్ నంబర్లకు పంపిస్తామని బెదిరింపు
Student Suicide | రుణ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో విద్యార్థి బలి అయ్యాడు. విజయవాడకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తున్నానంటూ ఓ వ్యక్తి తన సోదరుడికి మెసేజ్ పంపి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
ప్రైవేట్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
లోన్‌యాప్ వేధింపులపై వస్తున్న ఫిర్యాదులపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ, చైన్నైకి ప్రత్యేక బృందాలు వెళ్లాయి. దర్యాప్తులో భాగంగా.. కొంత మంది చైనీయు�
ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో చోటుచేసుకున్నది. పట్టణానికి చెందిన దాసరి శేఖర్ (32) వృత్తిరీత్యా డ్రైవర్.