Arvind Kejriwal | మద్యం పాలసీ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సుప్రీంకోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుల జాబితాలో తొలిసారి ఒక పార్టీ పేరును ప్రస్తావించి�
లిక్కర్ స్కాం అనేది ఓ బ్రహ్మపదార్థంలా తయారైంది. రూ.వంద కోట్ల కుంభకోణం అని అంటున్నప్పటికీ డబ్బు చేతులు మారడం గురించి ఇప్పటిదాకా దర్యాప్తు సంస్థలు కోర్టులో రుజువులు చూపలేకపోయాయి. ఈలోగా ‘రాజకీయ అరెస్టుల�
Arvind Kejriwal | నియంతృత్వం నుంచి మనం మన దేశాన్ని కాపాడుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న కేజ్రీవా
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీకోర్టు.. పలు షరతులు విధించింది. బెయిల్‌పై ఉండే 21 రోజులు ఆయన ఏం చేయాలో, ఏం చేయకూడదో కోర్టు నిర్దేశించింది. బెయిల్ సమయంలో
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు �
మద్యం పాలసీ కేసులో ఇప్పటికే జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మరిన్ని కష్టాలు చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘సిక్క్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే)’ ను�
Supreme Court | మద్యం పాలసీ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. అయితే, సబార్డినేట్ కోర్టులో బె
తన అరెస్టును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఈనెల 9న ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిపై ఏప్రిల్ 15న న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడ�
Supreme court | సుప్రీంకోర్టులో బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ లి�
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. తన అరెస్టు, రి మాండ్‌ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
ఢిల్లీ మద్యం విధానం కేసు దర్యాప్తులో శనివారం కీలక పరిణామం జరిగింది. రాష్ట్ర మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత కైలాశ్ గె హ్లాట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విచారణకు హాజరయ్యారు.
మద్యం పాలసీ కేసు నిందితుడి డబ్బు బీజేపీ ఖాతాలోకి వెళ్లిందని ఆప్ ఆరోపించింది. మద్యం పాలసీ కేసులో అరబిందో ఫార్మాకు చెందిన శరత్‌చంద్రారెడ్డి అరెస్టయి జైల్లో ఉన్నారని.. అతని ఫార్మా కంపెనీ కొన్ని కోట్ల రూపా