Arvind Kejriwal | నేడు తీహార్ జైలు నుంచి విడుదల కానున్న అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఇవాళ జైలు నుంచి బెయిల్‌పై బయటకు రానున్నారు.
Arvind Kejriwal | ఢిల్లీ లిక్కర్ పాలసీ ( liquor policy case)కి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేజ్రీకి రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇవాళ ఆయన బెయిల్‌పై జైలు నుంచి బయటకు రానున్నారు. కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో (Tihar jail) ఉన్న విషయం తెలిసిందే.
ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇక ఎన్నికల అనంతరం మళ్లీ జైల్లో లొంగిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా బెయిల్‌పై బయటకు రాబోతున్నారు. ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లేందుకు బెయిల్ ఉత్తర్వులపై 48 గంటల పాటు నిలుపుదల చేయాలన్న ఈడీ అభ్యర్థనను ప్రత్యేక జడ్జి నియయ్ బిందు గురువారం తిరస్కరించారు. రూ.లక్ష వ్యక్తిగత బాండ్ పూచీకత్తుపై కేజ్రీవాల్‌ను విడుదల చేయాలని ఆదేశించారు. ఈ మేరకు షరతులు విధించారు. దర్యాప్తును అడ్డుకోకూడదని, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని స్పష్టం చేసింది. అవసరమైన సమయంలో కోర్టుకు హాజరుకావాలని, అదేవిధంగా దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించారు. కేజ్రీవాల్ బెయిల్‌కు సంబంధించిన అన్ని ఫార్మాలిటీసూ ఆయన లాయర్ పూర్తి చేస్తున్నారు. ఇక కేజ్రీ భార్య సునీతా కేజ్రీవాల్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు జైలుకు వెళ్లే అవకాశం ఉందని ఆప్ వర్గాలు తెలిపాయి.
Also Read..
Bus Accident | లోయలో పడ్డ బస్సు.. నలుగురు మృతి
AP Assembly | కొలువుదీరిన ఏపీ అసెంబ్లీ.. ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్ ప్రమాణస్వీకారం
Sania Mirza: క్రికెటర్ షమీతో సానియా మీర్జా పెళ్లి అంటూ ప్రచారం.. ఇమ్రాన్ మీర్జా ఏమన్నారంటే
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

