లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహించిన ది వారియర్ తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు చిత్రయూనిట్‌ను కొంద ఆందోళనకు గురి �
జులై 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది ది వారియర్ (The Warriorr). మాస్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఉప్ప
రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన సినిమా 'ది వారియర్' (The Warriorr) జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్‌తో ఇంటర్వ్యూ..
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ది వారియర్ (The Warriorr) జులై 14న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట�
తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహిస్తున్న ది వారియర్ (ట్రైలర్ (The Warriorr Trailer) ను లాంఛ్ చేశారు.'ఒక చెట్టు మీద 40 పావురాలున్నాయి...దాంట్లో ఒక్క పావురాన్ని కాలిస్తే ఎన్నుంటాయి..అన్నీ ఎగిరిప�
ది వారియర్ (The Warriorr)గా జులై 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రామ్ పోతినేని (Ram Pothineni). రామ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్ డేట్ రానే వచ్చింది. మేకర్స్ ది వారియర్ ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాం
లింగుస్వామి ( Lingusamy) డైరెక్షన్లో రామ్ చేస్తున్న చిత్రం ది వారియర్( The Warriorr). కృతిశెట్టి హీరోయిన్గా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ విడుదల కాకముందే స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కూడా
తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ది వారియర్ (The Warriorr) మూవీలో కృతిశెట్టి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన బుల్లెట్ సాంగ్ నెట్టింటిని షేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి తాజాగ
తమిళ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) డైరెక్షన్లో రామ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ది తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆసక్తికరమైన అప్ డేట్ తెరపైకి వచ్చింది.
ఈ ఏడాది ‘రెడ్’ సినిమా విజయంతో మంచి ఉత్సాహంతో ఉన్నారు హీరో రామ్. తాజాగా ఆయన లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ బాషల్లో ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందని రామ్ గు�