The Warriorr Pre Release Event | ‘ది వారియర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు 28 మంది అతిథులు..వివరాలివే
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ది వారియర్ (The Warriorr) జులై 14న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో నేడు సాయంత్రం 6:30 గంటలకు ఐకానిక్ సత్యం సినిమాస్‌లో ప్లాన్ చేశారు.
టాలీవుడ్ (Tollywood) ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తోన్న మాస్ ఎంటర్ టైనర్ ది వారియర్ (The Warriorr). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జులై 14న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ది వారియర్ తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో నేడు సాయంత్రం 6:30 గంటలకు ఐకానిక్ సత్యం సినిమాస్‌లో ప్లాన్ చేశారు.
కాగా ఈవెంట్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తమిళ ఇండస్ట్రీ నుంచి 28 మంది సెలబ్రిటీలు ముఖ్యఅతిథులుగా వస్తుండటం విశేషం. డైరెక్టర్లు మణిరత్నం, శంకర్, విట్రిమారన్, భారతీరాజా, గౌతమ్ మీనన్, ఎస్జే సూర్య, భారతీరాజా, లోకేశ్ కనగరాజ్, హెచ్ వినోథ్, శశి, కార్తీక్ సుబ్బరాజు, పీఎస్ మిత్రన్, విక్రమ్ ఫ్రభు, శివ, పార్థీబన్తోపాటు కార్తీ, విశాల్, కీర్తిసురేశ్‌తోపాటు పలువురు నటీనటులు చీఫ్ గెస్టులుగా రానున్నారు.
ఇక తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 10న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో జరుగనుంది. యాక్షన్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ది వారియర్‌ను నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ అందిస్తున్నాడు. రామ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇదే.
MASSive Celebrations🥳
Witness the Star Studded Grandiose #TheWarriorr (Tamil) Pre Release Event tomorrow from 6.30 PM at Sathyam Cinemas, Chennai🤩#TheWarriorrOnJuly14@ramsayz @AadhiOfficial @dirlingusamy @ThisisDSP @IamKrithiShetty @SS_Screens @adityamusic @masterpieceoffl pic.twitter.com/qt0GKsIAcQ
— Srinivasaa Silver Screen (@SS_Screens) July 5, 2022
Read Also : Chiranjeevi | ఎడిటర్ గౌతమ్ రాజు కుటుంబానికి చిరంజీవి ఆర్థిక సాయం
Read Also : The Warriorr Pre Release Event | ‘ది వారియర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు 28 మంది అతిథులు..వివరాలివే
Read Also : ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

