Banswada : కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ నాయకుడి అరాచకం వెలుగులోకి వచ్చింది. ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు దేవేందర్ రెడ్డి (Devender Reddy) నెలరోజులుగా వివాహితను లైంగికంగా వేధిస్తున్నాడు. అతడి టార్చర్‌ను భరించలేక తన భర్తకు ఫిర్యాదు చేసిందామె.
గురువారం బాన్సువాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సదరు మహిళను దేవెందర్ రెడ్డి వేధిస్తుండగా ఆమె భర్త అతడిని రెడ్ హ్యాండగా పట్టుకున్నాడు. ఆసుపత్రి నుండి అతడిని నడిరోడ్డుపై చెప్పులతో కొడుతూ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చాడు ఆ వ్యక్తి. అనంతరం.. దేవెంతర్ రెడ్డిని పోలీసులకు అప్పగించాడు.
వివాహితను నెల రోజులుగా లైంగికంగా వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు దేవేందర్ రెడ్డి
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ నాయకుడి అరాచకం
దేవేందర్ రెడ్డి టార్చర్‌ను భరించలేక తన భర్తకు ఫిర్యాదు చేసిన వివాహిత
బాన్సువాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో… pic.twitter.com/TulgKUj1Dk
— Telugu Scribe (@TeluguScribe) December 25, 2025