సోషల్ మీడియా ద్వారా మహిళలను పరిచయం చేసుకొని, లోబరుచుకొని లైంగిక దాడికి పాల్పడిన సిరిసిల్ల జిల్లాకు చెందిన ఎస్సై కదిరే శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసినట్టు సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ తెలిపారు.
Banswada : కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ నాయకుడి అరాచకం వెలుగులోకి వచ్చింది. ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు దేవేందర్ రెడ్డి (Devender Reddy) నెలరోజులుగా వివాహితను లైంగికంగా వేధిస్తున్నాడు.