The Warriorr Teaser | ‘డీఎస్పీ సత్య పోరీని నేను’.. రామ్ ‘ది వారియర్’ టీజర్ అదిరిందంతే
లింగుస్వామి (Lingusamy) డైరెక్షన్లో వస్తున్న మూవీ ది వారియర్ (The Warriorr). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఉప్పెన ఫేం కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది.
టాలీవుడ్ (Tollywood) ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తోన్న తాజా చిత్రం ది వారియర్ (The Warriorr). లింగుస్వామి (Lingusamy) డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఉప్పెన ఫేం కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది.
‘ఒక్కొక్కడికి పెడుతున్నాడు..కానీ ఒకటప్ప కొట్టిన వెంటనే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఇస్తాడు..అంటూ రామ్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చే సంభాషణలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ సత్య పోరీని నేను ‘ అంటూ కృతిశెట్టి చెబుతున్న డైలాగ్స్ థియేటర్లలో మాస్ ట్రీట్‌ను అందించేలా ఉన్నాయి. రామ్ పోలీసాఫీసర్ లుక్‌లో కొత్తగా కనిపిస్తూ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందించేందుకు రెడీ అవుతున్నట్టు టీజర్ తో చెప్పేశాడు డైరెక్టర్.
రామ్ ఈ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కంపోజిషన్‌లో కోలీవుడ్ హీరో శింబు (Simbu) పాడిన బుల్లెట్ సాంగ్ ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది. ఇక ది వారియర్లో కన్నడ భామ అక్షర గౌడ కీ రోల్ పోషిస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి విలన్‌గా కనిపించబోతున్నాడు.
Read Also : Sunil | సొంతం సినిమా చాలా సార్లు చూశాడట..ఎఫ్ 3లో మంచి పాత్ర ఇచ్చాడు : సునీల్
Read Also : Laya Dancing Video | ఓ వైపు కూతురితో..మరోవైపు ఫ్రెండ్‌తో లయ స్టైలిష్ డ్యాన్స్ వీడియో హల్ చల్
Read Also : BTown Media | తెలుగు సినిమాల ఫెయిల్యూర్..బీటౌన్ మీడియా సెలబ్రేషన్స్..!
Read Also : Pooja Hegde | పూజాహెగ్డే సోదరుడిగా వెంకటేశ్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత?
Read Also : F3 Tickets | ‘F3’ టికెట్ ధరల పెంపు లేనట్టే..కారణమిదేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

