The Warriorr | ది వారియర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..?
జులై 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది ది వారియర్ (The Warriorr). మాస్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఉప్పెన ఫేం కృతిశెట్టి, కన్నడ బ్యూటీ అక్షర గౌడ మరో ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
టాలీవుడ్ (Tollywood) ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ది వారియర్ (The Warriorr). జులై 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మాస్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్‌కు సంబంధించిన వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
తాజా అప్డేట్ ప్రకారం వరల్డ్ వైడ్‌గా రూ.37 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్‌కు అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రమోషన్స్ లో బిజీగా ఉంది రామ్ అండ్ టీం. ది వారియర్ ఓపెనింగ్ ఎలా ఉండబోతున్నాయో చూడాలంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ది వారియర్ లో సీనియర్ నటి నదియా కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఉప్పెన ఫేం కృతిశెట్టి, కన్నడ బ్యూటీ అక్షర గౌడ మరో ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
Read Also : Nayan 75th film | శంకర్ అసిస్టెంట్‌తో లేడీ సూపర్‌స్టార్ ల్యాండ్ మార్క్ సినిమా..!
Read Also : Kajol | ఒక్క ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు..హాట్ టాపిక్‌గా రెమ్యునరేషన్..!
Read Also : Anasuya Bharadwaj | క్రియేటివ్ డైరెక్టర్ సినిమాకు డబ్బింగ్..ట్రెండింగ్‌లో అనసూయ స్టిల్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

