Ramarao Action Making | ‘కిక్’ ఇచ్చేలా మాస్ మహారాజా యాక్షన్ పార్ట్..మేకింగ్ వీడియో
రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty)తో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు రవితేజ. ఈ చిత్రం జులై 29న గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్ ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ మూవీ లవర్స్ లో జోష్ నింపుతున్నారు.
టాలీవుడ్ హీరో రవితేజ ( Ravi Teja) త్వరలోనే రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty)తో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. యూనిక్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రం జులై 29న గ్రాండ్‌గా విడుదల కానుంది. డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ (Sarat Mandava) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్ ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ మూవీ లవర్స్ లో జోష్ నింపుతున్నారు.
తాజాగా ఈ చిత్రం యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన మేకింగ్ (Ramarao Action Making) వీడియోను విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని స్టంట్స్ రవితేజ అభిమానులు ఎక్జయిట్ అయ్యేలా చేస్తున్నాయి. జులై 16న థ్రియాట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది. రామారావు ఆన్ డ్యూటీలో దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik), రజిష విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ కీ రోల్స్ చేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్. దీంతోపాటు ధమాకా, టైగర్ నాగేశ్వర్ రావు, రావణాసుర ప్రాజెక్టులు రవితేజ ఖాతాలో ఉన్నాయి.
Read Also : Nayan 75th film | శంకర్ అసిస్టెంట్‌తో లేడీ సూపర్‌స్టార్ ల్యాండ్ మార్క్ సినిమా..!
Read Also : Kajol | ఒక్క ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు..హాట్ టాపిక్‌గా రెమ్యునరేషన్..!
Read Also : Anasuya Bharadwaj | క్రియేటివ్ డైరెక్టర్ సినిమాకు డబ్బింగ్..ట్రెండింగ్‌లో అనసూయ స్టిల్స్
Read Also : Sai Pallavi | నా లవ్ లెటర్ చూసి అమ్మానాన్న కొట్టారు : సాయిపల్లవి
Read Also : Nithiin | మోకాలికి గాయమైనా అంజలి డ్యాన్స్ చేశారు : నితిన్
Read Also : Krishna Vamsi | ఏడెనిమిది సార్లు ఏడ్చేసిన కృష్ణవంశీ..ఎందుకంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

