ఇక యాక్షన్ షురూ!

ఈ ఏడాది ‘రెడ్’ సినిమా విజయంతో మంచి ఉత్సాహంతో ఉన్నారు హీరో రామ్. తాజాగా ఆయన లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ బాషల్లో ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందని రామ్ గురువారం ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘ఫైనల్ నరేషన్ పూర్తయింది. లవ్ యూ లింగుస్వామి సర్…ఇక కెమెరాను స్టార్ చేయండి’ అంటూ రామ్ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో కృతిశెట్టి కథానాయికగా నటించనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారని, సామాజిక సందేశం కలబోసిన చిత్రమిదని చెబుతున్నారు. త్వరలో ఈ సినిమాను సెట్స్‌మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

