The Warriorr Trailer | ‘ఈ ఊరికి పట్టిన రోగం వేరు..ఇవ్వాల్సిన ట్రీట్ మెంట్ వేరు..’ట్రైలర్ కేక
తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహిస్తున్న ది వారియర్ (ట్రైలర్ (The Warriorr Trailer) ను లాంఛ్ చేశారు.'ఒక చెట్టు మీద 40 పావురాలున్నాయి...దాంట్లో ఒక్క పావురాన్ని కాలిస్తే ఎన్నుంటాయి..అన్నీ ఎగిరిపోతాయి.. 'అంటూ రామ్ తన స్టైల్లో చెబుతున్న డైలాగ్స్ తో షురూ అయింది ట్రైలర్. '
టాలీవుడ్ (Tollywood) హీరో రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తోన్న తాజా చిత్రం ది వారియర్ (The Warriorr). జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రం ట్రైలర్ (The Warriorr Trailer) ను లాంఛ్ చేశారు.
‘ఒక చెట్టు మీద 40 పావురాలున్నాయి…దాంట్లో ఒక్క పావురాన్ని కాలిస్తే ఎన్నుంటాయి..అన్నీ ఎగిరిపోతాయి.. ‘అంటూ రామ్ తన స్టైల్లో చెబుతున్న డైలాగ్స్ తో షురూ అయింది ట్రైలర్. ‘ఒంటిమీద యూనిఫాం లేకపోయినా రౌండ్ ది క్లాక్ డ్యూటీలో ఉంటాను..ఈ ఊరికి పట్టిన రోగం వేరు..ఇవ్వాల్సిన ట్రీట్ మెంట్ వేరు.. ‘అంటూ పోలీసాఫీసర్ సత్య రోల్లో ఇరగదీస్తున్నాడు ఎనర్జిటిక్ హీరో.
లవ్, ఎమోషన్, మాస్ యాక్షన్ పార్టుతో సాగుతున్న ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఆదిపినిశెట్టి మరోసారి తన విలనిజంతో అలరించబోతున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కతున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి విలన్గా నటిస్తున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఉప్పెన ఫేం కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. రామ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

