The Warriorr Share | ది వారియర్ గుడ్ ఓపెనింగ్స్..తొలి రోజు కలెక్షన్లు ఇవే..!
లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహించిన ది వారియర్ తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు చిత్రయూనిట్‌ను కొంద ఆందోళనకు గురి చేశాయి. థియేటర్లలో తొలి రోజు ది వారియర్ కలెక్షన్లు ఎంతొచ్చాయనే దానిపై తాజాగా ఓ అప్డేట్ తెరపైకి వచ్చింది.
రామ్ పోతినేని (Ram Pothineni) నటించిన టాలీవుడ్ (Tollywood) మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టు ది వారియర్ (The Warriorr). మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ జులై 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహించిన ది వారియర్ తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు చిత్రయూనిట్‌ను కొంత ఆందోళనకు గురి చేశాయి.
థియేటర్లలో తొలి రోజు ది వారియర్ కలెక్షన్లు ఎంతొచ్చాయనే దానిపై తాజాగా ఓ అప్డేట్ తెరపైకి వచ్చింది. మొదటి రోజు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.7 కోట్ల షేర్ రాబట్టిందని ట్రేడ్ సర్కిల్ టాక్. రామ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ గా చెబుతున్నారు. పాజిటివ్ రివ్యూస్ రావడంతో ఫస్ట్ వీకెండ్లో మంచి ఫలితాలు రావడం ఖాయమని మేకర్స్ ధీమాగా ఉన్నారట. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలను థియేటర్లలో ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
రాబోయే రోజుల్లో రామ్ మంచి బిజినెస్ చేయడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నదియా కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఉప్పెన ఫేం హీరోయిన్ కృతిశెట్టి, కన్నడ బ్యూటీ అక్షర గౌడ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో కనిపించారు.
Read Also : Raghava Lawrence | తలైవా ఆశీస్సులు తీసుకున్న లారెన్స్..స్పెషల్ ఏంటంటే..!
Read Also : Nayan 75th film | శంకర్ అసిస్టెంట్‌తో లేడీ సూపర్‌స్టార్ ల్యాండ్ మార్క్ సినిమా..!
Read Also : Kajol | ఒక్క ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు..హాట్ టాపిక్‌గా రెమ్యునరేషన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

