Good Luck Jerry Trailer | కొత్త యాంగిల్లో జాన్వీకపూర్ క్రైం..’గుడ్ లక్ జెర్రీ’ ట్రైలర్
జాన్వీకపూర్ (Janhvi Kapoor) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు గుడ్ లక్ జెర్రీ (GoodLuck Jerry). సిద్దార్థ్ సేన్ గుప్తా (Sidharth Sengupta) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ (GoodLuck Jerry Trailer)ను మేకర్స్ విడుదల చేశారు. జాన్వీకపూర్ (జెర్రీ) తల్లికి స్టేజ్ 2 క్యాన్సర్‌గా నిర్దారణ అవుతుంది. ఆమె చికిత్స కోసం డబ్బులు అవసరమవడంతో పని కోసం బీహార్ నుంచి పంజాబ్‌కు వస్తుంది.
గ్లామరస్ పాత్రలతోపాటు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది బాలీవుడ్ భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor). ఈ అందాల తార నటిస్తోన్న తాజా ప్రాజెక్టు గుడ్ లక్ జెర్రీ (GoodLuck Jerry). సిద్దార్థ్ సేన్ గుప్తా (Sidharth Sengupta) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ (GoodLuck Jerry Trailer)ను మేకర్స్ విడుదల చేశారు.
జాన్వీకపూర్ (జెర్రీ) తల్లికి స్టేజ్ 2 క్యాన్సర్‌గా నిర్దారణ అవుతుంది. ఆమె చికిత్స కోసం డబ్బులు అవసరమవడంతో పని కోసం బీహార్ నుంచి పంజాబ్‌కు వస్తుంది. ఆ తర్వాత తన అవసరాల కోసం తెలియకుండా డ్రగ్స్ బిజినెస్‌లో చేరుతుంది. ఈ క్రమంలో జెర్రీ లైఫ్‌లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయనేది సస్పెన్స్ లో పెడుతూ సాగుతుంది ట్రైలర్. ఈ చిత్రం పంజాబ్, చండీగఢ్ బ్యాక్ డ్రాప్లో సాగే కథతో రాబోతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
క్రైం కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, మిఠా వసిష్ఠ, నీరజ్ సూద్, సుశాంత్ సింగ్ కీ రోల్స్ పోషించారు. ఇప్పటికే విడుదలైన గుడ్ లక్ జెర్రీ రషెస్కు మంచి స్పందన వస్తోంది. గుడ్ లక్ జెర్రీ జులై 29. Disney+Hotstarలో ప్రీమియర్ కానుంది. జాన్వీకపూర్ మరోవైపు మాథుకుట్టి జావియర్ దర్శకత్వంలో మిలి, రాజ్ కుమార్ రావుతో మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రాల్లో నటిస్తోంది.
Read Also : Nayan 75th film | శంకర్ అసిస్టెంట్‌తో లేడీ సూపర్‌స్టార్ ల్యాండ్ మార్క్ సినిమా..!
Read Also : Kajol | ఒక్క ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు..హాట్ టాపిక్‌గా రెమ్యునరేషన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

