జాన్వీకపూర్ (Janhvi Kapoor) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు గుడ్ లక్ జెర్రీ (GoodLuck Jerry). సిద్దార్థ్ సేన్ గుప్తా (Sidharth Sengupta) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ (GoodLuck Jerry Trailer)ను మేకర్స్ విడుదల చేశారు.
జాన్వీకపూర్ (జెర్ర�
గుడ్ లక్ జెర్రీ (GoodLuck Jerry) సినిమా ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు కొత్త అప్ డేట్ వస్తుందా..? అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు, ఫాలోవర్లు. కామెడీ క్రైం సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్