Gargi Sneak Peek | ‘మా నాన్న ఎక్కడున్నాడు సార్..’సస్పెన్స్‌గా ‘గార్గి’ గ్లింప్స్ వీడియో
గార్గి (Gargi) సినిమాతో కన్నడ ప్రేక్షకులకు కూడా దగ్గర కానుంది సాయిపల్లవి (Sai Pallavi). జులై 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ స్నీక్ పీక్ వీడియో (Gargi Sneak Peek) ఒకటి రిలీజ్ చేశారు.
తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది సాయిపల్లవి (Sai Pallavi). ఈ టాలెంటెడ్ హీరోయిన్ ప్రస్తుతం లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం గార్గి (Gargi). రిచీ ఫేం గౌతమ్ రామచంద్రన్ (Gautham Ramachandran) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో కన్నడ ప్రేక్షకులకు కూడా దగ్గర కానుంది. జులై 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ స్నీక్ పీక్ వీడియో (Gargi Sneak Peek) ఒకటి రిలీజ్ చేశారు.
సాయిపల్లవి అర్థరాత్రి స్టేషన్‌కు వెళ్లి మా నాన్న ఎక్కడున్నాడు సార్..ఎందుకు.. ఎవరూ ఏం చెప్పట్లేదు ? అని అడుగుతున్న సంభాషణలతో మొదలైంది వీడియో. ఇంతకీ గార్గి తండ్రి ఏం చేశాడనేది సస్పెన్స్ లో పెట్టాడు డైరెక్టర్. ఈ వీడియో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. సాయిపల్లవి ఈ చిత్రం కోసం కన్నడలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.
ఫీ మేల్ సెంట్రిక్ స్టోరీతో వస్తున్న ఈ చిత్రాన్ని సూర్య-జ్యోతిక సమర్పిస్తున్నారు. కాళి వెంకట్, ఐశ్వర్యా లక్ష్మి కీలక పాత్రల్లో నటించారు. రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్యా లక్ష్మి, థామస్ జార్జ్, గౌతమ్ రామచంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 96 ఫేం గోవింద్ వసంత ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్..కాగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
Read Also : Nayan 75th film | శంకర్ అసిస్టెంట్‌తో లేడీ సూపర్‌స్టార్ ల్యాండ్ మార్క్ సినిమా..!
Read Also : Kajol | ఒక్క ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు..హాట్ టాపిక్‌గా రెమ్యునరేషన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

