The Warriorr | ది వారియర్ ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్‌కు మాస్ డైరెక్టర్
ది వారియర్ (The Warriorr)గా జులై 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రామ్ పోతినేని (Ram Pothineni). రామ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్ డేట్ రానే వచ్చింది. మేకర్స్ ది వారియర్ ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
టాలీవుడ్ (Tollywood) ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ది వారియర్ (The Warriorr)గా జులై 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఉప్పెన ఫేం కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్ డేట్ రానే వచ్చింది. మేకర్స్ ది వారియర్ ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను లాంఛ్ చేసేందుకు రామ్‌తో నెక్ట్స్ సినిమా తీయబోయే మాస్ డైరెక్టర్ రాబోతున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అతడే బోయపాటి శ్రీను. ఇక తమిళ వెర్షన్ ట్రైలర్‌ను కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ లాంఛ్ చేయనున్నాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు అద్బుతమైన స్పందన వస్తోంది. ఇక బుల్లెట్ సాంగ్ అయితే ఏకంగా నెట్టింటిని షేక్ చేస్తూ..మిలియన్ల సంఖ్యలో వ్యూస్ కొల్లగొడుతోంది. ది వారియర్లో రామ్ పోలీసాఫీసర్ సత్య పాత్రలో కనిపించబోతున్నాడు. రామ్‌కు తమిళంలో ఇది మొదటి సినిమా. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ అందిస్తున్నాడు.
Read Also : Naa Peru Seesa promo | ‘నా పేరు సీసా’ సాంగ్ ప్రోమో అదిరిందంతే..వీడియో
Read Also : Alia Bhatt | ‘నేను స్త్రీని..పార్శిల్‌ను కాదు..’ట్రోల్స్ పై అలియాభట్
Read Also : Jr NTR | ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనింగ్ షురూ.. దేనికోసమంటే..?
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

