Varalakshmi Sarath Kumar | పక్కా కమర్షియల్‌లో ‘జయమ్మ’..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..!
జయమ్మ పాత్ర వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalakshmi Sarath Kumar)కు మంచి గుర్తింపు తీసుకురావడమే కాదు..ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచేసింది. ఈ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్టులో కనిపించబోతుందన్న వార్త ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
గతేడాది గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన క్రాక్ చిత్రంలో జయమ్మ (Jayamma) పాత్రలో మెరిసింది కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalakshmi Sarath Kumar). జయమ్మ పాత్ర ఈ యాక్టర్‌కు మంచి గుర్తింపు తీసుకురావడమే కాదు..ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచేసింది. ఈ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్టులో కనిపించబోతుందన్న వార్త ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
గోపీచంద్ (Gopichand ), రాశీ ఖన్నా కాంబోలో వస్తున్న చిత్రం పక్కాకమర్షియల్ (Pakka commercial). మారుతి (maruthi) డైరెక్షన్లో కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమాట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ మూవీలో వరలక్ష్మీ కీ రోల్ చేస్తుందని ఓ వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ప్రస్తుతానికి మేకర్స్ ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచారని టాక్ నడుస్తోంది. వరలక్ష్మి కీ రోల్లో కనిపించబోయేది నిజమే అయితే..కచ్చితంగా ఆమె పాత్ర పవర్ ఫుల్‌గా ఉండటం ఖాయమని అనుకుంటున్నారు సినీ జనాలు.
మరి ఈ క్రేజీ న్యూస్‌పై సినిమా విడుదలయ్యే లోపు మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారా..? లేదంటే సస్పెన్స్ లో ఉంచుతారా..? అనేది చూడాలి. పక్కా కమర్షియల్ చిత్రం జులై 1న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి జాక్స్ బీజోయ్ సంగీతం అందిస్తుండగా.. జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీవాసు (Bunny Vasu) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. SKN కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
Read Also : Deepika Padukone | హెల్త్ న్యూస్‌పై దీపికాపదుకొనే క్లారిటీ..!
Read Also : Chandramukhi 2 | క్రేజీ అప్డేట్..’చంద్రముఖి 2’పై నేడు సాయంత్రం ప్రకటన..?
Read Also : Tamannaah | సౌత్ ఫ్యాన్స్‌తో ఉన్న అనుబంధం విడదీయలేనిది :తమన్నా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

