వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో కె.హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘కూర్మ నాయకి’ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కె.విజిత రావు నిర్మాత.
జయమ్మ పాత్ర వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalakshmi Sarath Kumar)కు మంచి గుర్తింపు తీసుకురావడమే కాదు..ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచేసింది. ఈ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్టులో కనిపించబోతుందన్న వార్త ఇపుడు ఫిలింనగ