‘కూర్మ నాయకి’ ప్రారంభం
వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో కె.హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘కూర్మ నాయకి’ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కె.విజిత రావు నిర్మాత.
వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో కె.హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘కూర్మ నాయకి’ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కె.విజిత రావు నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య క్లాప్‌నిచ్చారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఒక దొంగ, దేవుడు, దెయ్యం నేపథ్యంలో సాగే కథ ఇది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. వరలక్ష్మీ శరత్‌కుమార్ పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. అన్ని వర్గాలను మెప్పించే కాన్సెప్ట్ ఇదని నిర్మాత కె.విజిత రావు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్, సంగీతం: శేఖర్‌చంద్ర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.హర్షవర్ధన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
mother kills son | మరో కులం మహిళను పెళ్లి చేసుకుంటానన్న కొడుకు.. హత్య చేసిన తల్లి
High Blood Pressure | చలికాలంలో బీపీ పెరుగుతుందా..? మందుల డోసు పెంచి వేసుకోవాలా..?
Farmer | ‘రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ బ్రోకర్ ముచ్చట్లే.. తెల్లారి లేస్తే మాకు కేసీఆరే గుర్తొస్తరు’
Annamayya Song | ఇంటర్నేషనల్ స్టేజ్‌పై మార్మోగిన అన్నమయ్య కీర్తన.. ‘బ్రహ్మమొక్కటే’ పాటకు గూస్బంప్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

