Kurma Nayaki | తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘కూర్మ నాయకి’(Harshavardhan). ఈ సినిమాకు కె.హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తుండగా.. కాలభైరవ ప్రొడక్షన్స్, ఎం ఎం క్రియేషన్స్ బ్యానర్ల
వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో కె.హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘కూర్మ నాయకి’ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కె.విజిత రావు నిర్మాత.