Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
సుమంత్ నటించిన సత్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది జెనీలియా (Genelia D'Souza)... ఆ తర్వాత సై, సాంబా, హ్యాపీతోపాటు పలు చిత్రాల్లో నటించింది. బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలో నటించి కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
జెనీలియా (Genelia D’Souza)..ఈ పేరు వినగానే మొదటగా గుర్తొచ్చే సినిమా బొమ్మరిల్లు. సుమంత్ నటించిన సత్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత సై, సాంబా, హ్యాపీతోపాటు పలు చిత్రాల్లో నటించింది. బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలో నటించి కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ భామ బాలీవుడ్ (Bollywood)స్టార్ యాక్టర్ రితేశ్ దేశ్ ముఖ్(Riteish Deshmukh)ను పెళ్లి చేసుకున్న తర్వాత సిల్వర్ స్క్రీన్కు దూరమైన విషయం తెలిసిందే.
చివరగా 2012లో నా ఇష్టం సినిమాలో మెరిసంది. అంటే జెనీలియా తెలుగు సినిమాలకు దూరమై పదేళ్లవుతుందన్నమాట. ఈ బ్యూటీ చాలా కాలానికి రీఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామిక వేత్త గాలి జనార్థన్ రెడ్డి కిరీటి (Kireeti) నటిస్తున్న తెలుగు, కన్నడ బైలింగ్యువల్ ప్రాజెక్టుతో జెనీలియా మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతుందట.
పెళ్లి సందD ఫేం శ్రీలీల (Sree Leela) ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రంలో జెనీలియా ఓ సాఫ్వేర్ కంపెనీకి సీఈవోగా కనిపించనుందట. సినిమాలో జెనీలియా పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. జెనీలియా ఈ సినిమాలో యాడ్ అవుతున్న విషయాన్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.
యాక్షన్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంతో రాబోతున్న ఈ ప్రాజెక్టును రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. కన్నడ సీనియర్ యాక్టర్ రవిచంద్ర ఈ చిత్రంలో కీ రోల్ చేయనున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్.
Read Also : Vishwak Sen | యాక్షన్ కింగ్ డైరెక్షన్లో విశ్వక్సేన్..కాంబో అదిరింది
Read Also : Jr NTR | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..!
Read Also : Vikram OTT Release | విక్రమ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫైనల్..ప్రకటనే తరువాయి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

