Naa Peru Seesa promo | ‘నా పేరు సీసా’ సాంగ్ ప్రోమో అదిరిందంతే..వీడియో
తాజాగా రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) చిత్రం నుంచి 'నా పేరు సీసా' అంటూ వచ్చే మూడో సాంగ్ ప్రోమో (Naa Peru Seesa promo)ను రిలీజ్ చేశారు. అన్వేషి జైన్ హాట్ హాట్ చూపులతో అందరినీ అలరించబోతుందని పాట ప్రోమో చెబుతోంది.
టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) డెబ్యూట్ డైరెక్టర్ శరత్ మండవ (Sarat Mandava) దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty). దివ్యాంక కౌశిక్ (Divyansha Kaushik), రజిష విజయన్ (Rajisha vijayan) ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నా పేరు సీసా’ అంటూ వచ్చే మూడో సాంగ్ ప్రోమో (Naa Peru Seesa promo)ను రిలీజ్ చేశారు. అన్వేషి జైన్ హాట్ హాట్ చూపులతో అందరినీ అలరించబోతుందని పాట ప్రోమో చెబుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో రవితేజ అండ్ టీంపై వచ్చే సినిమా చివరి పోర్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసింది శరత్ అండ్ టీం.
ఈ పాటను చంద్రబోస్ రాయగా..శ్రేయో ఘోషల్, శ్యామ్ సీఎస్ కలిసి పాడారు. ఇక ఈ సాంగ్‌లో అన్వేషి జైన్‌తో రవితేజ కూడా స్టెప్పులేయనున్నాడు. ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను జులై 2న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. యాక్షన్ ఎంటర్టైనర్గా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్.
రామారావు ఆన్ డ్యూటీలో వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవితేజ మరోవైపు సుధీర్ వర్మ డైరెక్షన్లో రావణాసుర ప్రాజెక్టు కూడా చేస్తున్నాడు. దీంతోపాటు త్రినాథ రావు నక్కినతో ధమాకా, వంశీ డైరెక్షన్లో టైగర్ నాగేశ్వర్ రావు కూడా లైన్లో పెట్టాడు.
Read Also : Vikram All time Records | కమల్హాసనా మజాకా..విక్రమ్ మల్టీపుల్ ఆల్‌టైమ్ రికార్డ్స్..!
Read Also : Ram marriage | ‘ఓ దేవుడా..ఆపండి’..పెళ్లి వార్తలపై హీరో రామ్
Read Also : Hema Chandra | పనికిమాలిన విషయమే తొందరగా వ్యాపిస్తుంది..విడాకులపై హేమచంద్ర
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

