Whistle song | ది వారియర్ నుంచి ‘విజిల్’ లిరికల్ వీడియో సాంగ్
తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ది వారియర్ (The Warriorr) మూవీలో కృతిశెట్టి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన బుల్లెట్ సాంగ్ నెట్టింటిని షేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి తాజాగా విజిల్ (Whistle song) లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్.
టాలీవుడ్ (Tollywood) ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) డైరెక్షన్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ది వారియర్ (The Warriorr). తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ మూవీలో కృతిశెట్టి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన బుల్లెట్ సాంగ్ నెట్టింటిని షేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి తాజాగా విజిల్ (Whistle song) లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్.
సాహితీ రాసిన ఈ పాటను ఆంటోనీ దాసన్, శ్రీనిష జయశీలన్ పాడారు. రామ్, కృతిశెట్టి విజిల్స్ వేస్తూ ఊరమాస్ స్టైల్లో చేస్తున్న డ్యాన్స్ థియేటర్లలో అందరితో స్టెప్పులేయడం గ్యారంటీ అని తెలిసిపోతుంది. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ సత్యగా కనిపించబోతున్నాడు రామ్. రామ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రమిదే. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ డైరెక్టర్.
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి సిల్వర్ స్క్రీన్‌పై విలన్‌గా నటిస్తున్నాడు.
Read Also : Chinmayi Sripada | కవల పిల్లలకు చిన్మయి శ్రీపాద వెల్కమ్..పోస్ట్‌తో గాసిప్స్ కు చెక్
Read Also : Chiru Salman party | పార్టీలో చిరు-వెంకీ-సల్మాన్ సందడి..ఇంతకీ స్పెషలేంటో..?
Read Also : ఆదిపురుష్ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభాస్..?
Read Also : Ajith Road Trip | బీఎండబ్ల్యూ బైక్‌పై రోడ్ ట్రిప్..ట్రెండింగ్‌లో అజిత్ స్టిల్స్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

