పదో తరగతి మండల టాపర్లకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోత్సాహక చెక్కులు
విద్యా ప్రతిభను ప్రోత్సహించేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని నల్లగొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'మిషన్ 10th క్లాస్ – చదువుకో...
– 33 మంది విద్యార్థులకు రూ.10 వేల చొప్పున అందజేత
రామగిరి, నవంబర్ 26 : విద్యా ప్రతిభను ప్రోత్సహించేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని నల్లగొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మిషన్ 10th క్లాస్ – చదువుకో తెలంగాణ 2025–26’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరేట్లో 33 మంది పదో తరగతి మండల టాపర్లకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అడిషనల్ కలెక్టర్ అన్నారు.

Sriram Life01
అనంతరం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ‘మిషన్ 10th క్లాస్ – చదువుకో తెలంగాణ’ పోస్టర్‌ను అడిషనల్ కలెక్టర్ జె. శ్రీనివాస్, డీఈవో సుశిందర్ రావు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ డీజీఎం పి. నరేందర్, డీఎం పి. రాజిరెడ్డి, బ్రాంచ్ మేనేజర్ ఎన్. భాస్కర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బృందం సభ్యులు పి. నరేందర్, పి. రాజిరెడ్డి, ఎన్. భాస్కర్, వి. వెంకటేశ్వర్లు, నర్సింహ, కవిత, రవి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పదో తరగతి మండల టాపర్లకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోత్సాహక చెక్కులు
SP Ashok Kumar | కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి : ఎస్పీ అశోక్ కుమార్
ఎంజీయూ అసిస్టెంట్ కంట్రోలర్‌గా డాక్టర్ దోమల రమేశ్
Sircilla | బాల్యవివాహాల కట్టడికి మతపెద్దలు సహకరించాలి.. రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరీమా అగర్వాల్
Sharad Pawar | శరద్ పవార్‌కు మళ్లీ అస్వస్థత.. బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలింపు
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

