Sharad Pawar | శరద్ పవార్‌కు మళ్లీ అస్వస్థత.. బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలింపు
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మరోసారి అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. డీహైడ్రేషన్‌తో ఇబ్బందిపడుతున్న ఆయనను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించినట్లు అతడి కుమార్తె, బారామతి ఎంపీ సుప్రియా సూలే తెలిపారు.
Sharad Pawar : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మరోసారి అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. డీహైడ్రేషన్‌తో ఇబ్బందిపడుతున్న ఆయనను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించినట్లు అతడి కుమార్తె, బారామతి ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఒక పోస్టు పెట్టారు.
ఛాతీలో నొప్పి, శ్వాసకోస ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలతో శరద్‌పవార్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి సమస్యతోనే ఇటీవల చికిత్స పొంది నవంబరు 5న ఇదే ఆస్పత్రి నుంచి పవార్ డిశ్చార్జి అయ్యారు. ఈ పరిస్థితుల్లో ప్రయాణాలు చేయొద్దని వైద్యులు సూచించినప్పటికీ ఆయన తమ మాట వినకుండా పనిలో నిమగ్నమవుతున్నారని సుప్రియా సూలే తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharad Pawar | శరద్ పవార్‌కు మళ్లీ అస్వస్థత.. బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలింపు
ఆకుల అక్షితకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అభినందనలు
Tamil Nadu | గవర్నమెంట్ మేల్ ఎంప్లాయీస్‌కు పెటర్నిటీ లీవ్.. తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం..!
Ramayana | అమిత్ షాను కలిసిన ‘రామాయణ’ చిత్రబృందం.. రణబీర్, సాయిపల్లవిపై ప్రశంసలు
Health tips | వంటల్లో తరచూ ఇంగువ ఉంటే అనారోగ్యాలను పారదోలినట్టే..!
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

