Lalbaugcha Raja : గణేశ్ నవరాత్రులు ముగియడంతో దేశవ్యాప్తంగా నిమజ్జనాలు సంబురంగా జరిగాయి. అయితే.. ముంబైలోనే కాకుండా యావత్ భారతమంతా ప్రసిద్ధి చెందిన 'లాల్బగుచా రాజా' (Lalbaugcha Raja) నిమజ్జనం మాత్రం ఆలస్యం అవుతోంది.
Milind Deora | లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ మిలింద్ దియోర కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు.
Alice D'souza | దక్షిణ ముంబైకి చెందిన 93 ఏళ్ల వృద్ధురాలు ఎలైస్ డిసౌజా (Alice D'souza) 83 ఏళ్ల క్రితం తాను కోల్పోయిన ఫ్లాట్స్ కోసం కోర్టుల్లో సుదీర్ఘ పోరాటం చేసి ఎట్టకేలకు విజయం సాధించింది.