ఎంజీయూ అసిస్టెంట్ కంట్రోలర్‌గా డాక్టర్ దోమల రమేశ్
మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) పరీక్షల విభాగం అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా వర్సిటీ రసాయన శాస్త్ర విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దోమల రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రార్ ప్రొ.కొప్పుల అంజిరెడ్డి నియామక ఉత్తర్వులను...
రామగిరి, నవంబర్ 26 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) పరీక్షల విభాగం అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా వర్సిటీ రసాయన శాస్త్ర విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దోమల రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రార్ ప్రొ.కొప్పుల అంజిరెడ్డి నియామక ఉత్తర్వులను వీసీతో కలిసి గురువారం అందజేశారు. డాక్టర్ దోమల రమేశ్ గతంలో వర్సిటీ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్‌గా, హాస్టల్స్, వర్సిటీ కాంపిటేటీవ్ సెల్ డైరెక్టర్‌గా, సైన్స్ కళాశాల రసాయన శాస్త్రం హెచ్వోడీగా బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం పరీక్షల విభాగం అసిస్టెంట్ కంట్రోలర్‌గా ఏడాది పాటు అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ అసిస్టెంట్ కంట్రోలర్‌గా డాక్టర్ దోమల రమేశ్
Sircilla | బాల్యవివాహాల కట్టడికి మతపెద్దలు సహకరించాలి.. రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరీమా అగర్వాల్
Sharad Pawar | శరద్ పవార్‌కు మళ్లీ అస్వస్థత.. బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలింపు
ఆకుల అక్షితకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అభినందనలు
Tamil Nadu | గవర్నమెంట్ మేల్ ఎంప్లాయీస్‌కు పెటర్నిటీ లీవ్.. తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం..!
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

