Ajith Road Trip | బీఎండబ్ల్యూ బైక్‌పై రోడ్ ట్రిప్..ట్రెండింగ్‌లో అజిత్ స్టిల్స్
అజిత్ కుమార్ (Ajith Kumar) ఎప్పటికపుడు అభిమానులకు అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేస్తూ..వారికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందిస్తుంటాడని ప్రత్యేకించి చెప్పనసరం లేదు. ఈ స్టార్ హీరో సినిమాలతోనే కాదు.. స్టైలిష్ బైక్ రైడ్స్ చేస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తుంటాడు.
స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) ఎప్పటికపుడు అభిమానుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేస్తూ..వారికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందిస్తుంటాడని ప్రత్యేకించి చెప్పనసరం లేదు. ఈ స్టార్ హీరో సినిమాలతోనే కాదు.. స్టైలిష్ బైక్ రైడ్స్ చేస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తుంటాడు. అజిత్‌కు బైక్ రైడ్ అంటే చాలా ఇష్టమని తెలిసిందే. ప్రస్తుతం వలిమై యాక్టర్ రోడ్ ట్రిప్ (Road trip)ను ఎంజాయ్ చేస్తున్నాడు.
రోడ్ ట్రిప్ కోసం ఖరీదైన బీఎండబ్ల్యూ బైక్ (BMW bike)ను ఎంచుకున్నాడు అజిత్. తన స్నేహితులతో కలిసి యూరప్ అంతా చుట్టేస్తున్నాడు. ఇంతకీ ప్రస్తుతం అజిత్ ఎక్కడున్నాడో తెలుసా..? బెల్జియం (Belgium ). త్వరలోనే రోడ్ ట్రిప్‌ను పూర్తి చేసి ఇండియాకు రానున్నాడట అజిత్. ఆ తర్వాత తన నెక్ట్స్ సినిమా సెట్స్ లో జాయిన్ కానున్నాడు.
ప్రస్తుతం హెచ్ వినోథ్ డైరెక్షన్లో ఏకే 61 ప్రాజెక్టు చేస్తున్నాడు అజిత్. హైదరాబాద్‌లోని రామోజీఫిలింసిటీలోని షూటింగ్ జరుగుతుంది. సరదాగా ప్రకృతిని ఆస్వాదిస్తూ అజిత్ వేసిన రోడ్ ట్రిప్ స్టిల్స్ ఇపుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.



#AjithKumar Recent Pics From his UK Bike Trip! 🏍️#Ajith #AK pic.twitter.com/vIb0eMAhQk
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 18, 2022
Read Also : Ram Pothineni | రామ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లోకి ఎంటరయ్యాడా..?
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Also : Vishwak Sen | యాక్షన్ కింగ్ డైరెక్షన్లో విశ్వక్సేన్..కాంబో అదిరింది
Read Also : Jr NTR | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..!
Read Also : Maruthi | రాశీఖన్నా ఫస్ట్ ఛాయిస్ కాదు..కానీ బెస్ట్ ఛాయిస్ : మారుతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

