The Warriorr Tickets | ‘ది వారియర్’ టికెట్ల ధరల వివరాలివే..!
ది వారియర్ (The Warriorr) జులై 14న పక్కా వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహిస్తున్న మాస్ ఎంటర్టైనర్ను నైజాం ఏరియాలోని థియేటర్లలో వీక్షించాలంటే మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందేనని తాజా అప్ డేట్ చెబుతోంది.
టాలీవుడ్ (Tollywood) యువ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ది వారియర్ (The Warriorr) జులై 14న పక్కా వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడు. గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ ఎంటర్టైనర్ను నైజాం ఏరియాలోని థియేటర్లలో వీక్షించాలంటే మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందేనని తాజా అప్ డేట్ చెబుతోంది.
తాజా సమాచారం ప్రకారం ది వారియర్ టికెట్స్ ధరల వివరాలిలా ఉన్నాయి. నైజాం ఏరియాలో మల్లీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధర రూ.295గా నిర్ణయించగా..సింగిల్ స్క్రీన్స్ లో రూ.175గా ఉంది. ఇక ఆంధప్రదేశ్‌లో సింగిల్ స్క్రీన్స్ లలో రూ.147గా ఉండగా..మల్టీప్లెక్స్ థియేటర్లలో దీన్ని రూ.177గా నిర్ణయించారు. ఈ చిత్రంలో కృతిశెట్టి, అక్షర గౌడ మరో ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. నదియా కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ది వారియర్లో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
Read Also : Nithiin | మోకాలికి గాయమైనా అంజలి డ్యాన్స్ చేశారు : నితిన్
Read Also : Rashmika Eid Wishes | రష్మిక బక్రీద్ శుభాకాంక్షలు..స్పెషల్ పోస్టర్ రిలీజ్
Read Also : Mahesh Remuneration | రెమ్యునరేషన్ పెంచేసిన మహేశ్..క్రేజీ న్యూస్ నిజమేనా.. !
Read Also : Krishna Vamsi | ఏడెనిమిది సార్లు ఏడ్చేసిన కృష్ణవంశీ..ఎందుకంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

