ప్రిస్క్రిప్షన్ డిజిటల్ థెరాప్యుటిక్స్ను అభివృద్ధి చేసి మార్కెట్ చేసే అమెరికాకు చెందిన పీర్ థెరాప్యుటిక్స్ (Pear Layoffs) 170 మంది ఉద్యోగులను తొలగించునున్నట్టు ప్రకటించింది.
Credit Suisse Layoffs | సంక్షోభంలో చిక్కుకున్న క్రెడిట్ సూయిజ్ బ్యాంకును యూబీఎస్ విలీనం చేసుకోవడంతో దాదాపు 36 వేల మంది ఉద్యోగుల ఉద్వాసనకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తున్నది.
ఆర్ధిక మందగమనం, మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో అమెజాన్, ట్విట్టర్, మెటా, గూగుల్ వంటి పలు టెక్ దిగ్గజాలు మాస్ లేఆఫ్స్‌కు (Layoffs) తెగబడగా తాజాగా ఈ జాబితాలోకి ఎంప్లాయర్ రేటింగ్ వెబ్సైట్ గ్లాస్డ�
ఆర్ధిక మందగమనం, మాంద్యం భయాలతో కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ముందుగా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం యాపిల్ (Apple) ఉద్యోగులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.
Meta Layoffs | అమెరికాలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు దారుణంగా మారాయి. ఫలితంగా ఫేస్బుక్ పేరెంట్ సంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ మలి విడుతలో 10 వేల మందిని ఇంటికి సాగనంపేందుకు ప్లాన్ రెడీ చేసింది.
Microsoft Layoffs | మైక్రోసాఫ్ట్ మూడో విడుత లే-ఆఫ్లకు సిద్ధమైంది. ఈ దఫా సప్లయ్ చైన్, క్లౌడ్, కృత్రిమ మేధ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ వంటి విభాగాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని సమాచారం.
ఫేస్బుక్ (Facebook) మాతృసంస్థ మెటా (Meta) ప్లాట్‌ఫామ్స్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది. రానున్న నెలల్లో విడుతలవారీగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు (Layoffs) రంగం సిద్ధం చేసింది.