వారానికి 4 రోజులే పని!రోజుకు 12 గంటలు పనిచేయాలి తగ్గనున్న టేక్-హోం శాలరీ.. పెరుగనున్న పీఎఫ్ వచ్చే ఏడాది అమల్లోకి 4 లేబర్ కోడ్లు న్యూఢిల్లీ: వారానికి 4 రోజుల పని.. మిగతా మూడ్రోజులు సెలవు. వచ్చే ఏడాది నుంచి ఈ న
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్త కార్మిక విధానాన్ని అమలు చేయనున్నది. దాని ప్రకారం ఉద్యోగులు వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిచేసే వీలు ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి ఈ కొత్త కార్మిక విధాన