రాజస్థాన్ రాయల్స్..పేరుకు తగ్గట్లే ఐపీఎల్ ఆరంభ సీజన్లో చాంపియన్‌గా నిలిచిన టీమ్. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ షేన్‌వార్న్ సారథ్యంలో 2008లో తొలి టైటిల్‌ను రాయల్‌గా ముద్దాడింది.
Virat Kohli | టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డేల్లో 14వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో వేగంగా 14వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కోహ్లీ 287 వన్డే ఇన్నింగ్స్‌లో 14వేలు పూర్త�
Kumar Sangakkara : టెస్టు క్రికెట్లో బాజ్‌బాల్(bazz ball) ఆటతో ఇంగ్లండ్ జట్టు(England Team) కొత్త ఒరవడి సృష్టించిన విషయం తెలిసిందే. ఐదు రోజుల ఆటలో డ్రా కోసం కాకుండా విజయమే లక్ష్యంగా ఆడుతున్న ఇంగ్లండ్ మిగతా జట్లకు ఆ�
Kusal Mendis : శ్రీలంక క్రికెటర్ కుశాల్ మిండిస్ సంచలనం సృష్టించాడు. టెస్టుల్లో శ్రీలంక తరఫున అరుదైన ఘనత సాధించాడు. టెస్టు మ్యాచ్ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన తొలి శ్రీలంక ఆటగాడిగా ర�
పదహారో సీజన్ ఐపీఎల్(IPL 2023) మరో మూడు రోజుల్లో మొదలు కానుంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టుపైనే ఎక్కువ ఒత్తిడి ఉండనుంది. ఈ విషయాన్నిఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) అంగీకరించాడ�
ఈ ఏడాది ఐపీఎల్లో తన యాటిడ్యూడ్తో అభాసుపాలైన ఆటగాడు రియాన్ పరాగ్. స్పెషలిస్టు ఫినిషర్‌గా రాజస్థాన్‌కు ఆడిన అతను అత్యంత పేవలమైన ఆటతీరు కనబరిచాడు. అదే సమయంలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరిపై