Womens Health | మహిళల ఆరోగ్యం
పట్ల శ్రద్ధ వహించాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ఆకాష్ సూచించారు. మండల కేంద్రం కుభీర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం సందర్శించారు.
Road accident | కుభీర్ మండలం పార్డి (కె) రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు మహోర్ శీను ( 30) అడవి పందులు అడ్డం రావడంతో వాటిని తప్ప�
Health Check-Up | మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతోపాటు గర్భిణీలు, బాలింతలకు స్థానిక ఆరోగ్య కార్యకర్తలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
Turmeric Crop | ఇటీవల కురిసిన వర్షాలకు పసుపు పంటలో పసుపు పంటకు దుంప కుళ్లు, తాటాకు మచ్చ తెగులు ఆశిస్తోందని వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఎం. నారాయణ పేర్కొన్నారు.
వర్షాకాలం పూర్తయ్యేంతవరకు మూడు నెలలపాటు గ్రామీణ ప్రాంత ప్రజలు డెంగ్యూ , మలేరియా వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మండల పంచాయతీ అధికారి మోహన్ సింగ్ తెలిపారు.
Students rally | నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా మంగళవారం ర్యాలీ నిర్వహించారు.
Doctor Kiran | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ తోఫా దక్కేదని, ఇప్పుడు అది ఏమైందని బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కిరణ్ కొమ్రెవార్ అన్నారు.