Womens Health | మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ : డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆకాష్
Womens Health | మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఆకాష్ సూచించారు. మండల కేంద్రం కుభీర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం సందర్శించారు.
కుభీర్ : మహిళల ఆరోగ్యం ( Womens Health ) పట్ల శ్రద్ధ వహించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఆకాష్ ( Doctor Ashok ) సూచించారు. మండల కేంద్రం కుభీర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ( PHC ) గురువారం సందర్శించారు. స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ పథకంపై వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ పథకంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీలు నిర్వహించాలని పేర్కొన్నారు.
ఈ పథకం ప్రధాన ఉద్దేశం మహిళల ఆరోగ్యంలో భాగంగా రక్తహీనత, మాతా, శిశు సంరక్షణ, మంచి పోషకాహారం, పరిశుభ్రత జీవన శైలిపై ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు. మానసిక ఆరోగ్యానికి కౌన్సిలింగ్ తో పాటు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని తెలిపారు. అనంతరం హాస్పిటల్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ డాక్టర్ హర్షి, వైద్యులు విజయ్, వసుంధర, ఫార్మసిస్ట్ సల్ల ఆనంద్, రాధిక, ఏఎన్ఎమ్ లు, హెల్త్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

