Sankranti celebrations | నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి, కుభీర్ లోని పలు పాఠశాలల్లో శుక్రవారం విద్యార్థులతో ముందస్తు సంక్రాంతి సంబురాలను నిర్వహించారు.
BRS | బీఆర్ఎస్ పార్టీ నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ మండల నాయకుడు రేకుల గంగాచరణ్ పేర్కొన్నారు.
Kubheer | నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని మరో పండరిపురంగా పిలుచుకునే విఠలేశ్వరాలయంలో మంగళవారం అఖండ హరినామ సప్తాహ మంత్రోచ్చరణలనడుమ ఘనంగా ప్రారంభమైంది.
Soya Tokens | నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోయా టోకెన్ల జారీలో తోపులాట జరిగి ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
Kapas Kisan App | కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల కోసం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సోనారి క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఎం.నారాయణ సూచించారు.
Saptaha celebrations | నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (కె) గ్రామంలోని శ్రీ దక్షిణముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం నుంచి సప్తాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
Cordon Search | సమాజంలో నానాటికి పెరిగిపోతున్న నేరాల నియంత్రణలో భాగంగా ప్రజలు అప్రమత్తం చేసేందుకు గ్రామాలల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు భైంసా రూరల్ సీఐ నైలు నాయక్ పేర్కొన్నారు.
MBBS Seat | నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన కుబ్రే నర్సవ్వ, హన్మాండ్లు కూతురు అపర్ణ అనే విద్యార్థిని నీట్ పరీక్షలో మంచి 504 ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ సీటును పొందింది.