తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ఏరోస్పేస్-డిఫెన్స్ రంగానికి అనుగుణమైన ఎకో సిస్టం సృష్టితో రాష్ట్రం ఏరోస్పేస్ రంగానికి ప్రధాన కేంద్రంగా ఎదిగిందని, శాఫ్రాన్ వరుసగా నాల�
మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకోవడంలో బీజేపీ నేతలను మించినవాళ్లు దేశంలో ఎవరూ ఉండరేమో! తెలంగాణకు శాఫ్రాన్ అనే ఒక అంతర్జాతీయ విమానయాన సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. గురువారం �
కాకతీయ వైభవ సప్తాహంలో భాగంగా మంత్రి కేటీఆర్ గురువారం కాకతీయుల చరిత్రను తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్‌ను వరంగల్‌లో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏడు శతబ్దాల చరిత్ర కలిగిన కాకతీయు�
అసోంకు చెందిన పద్మశ్రీ డాక్టర్ రవికన్నన్ ఇండియన్ హీరో అని ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెమ్ ట్వీట్ చేశారు. డాక్టర్ రవికన్నన్ ఓ పడవను తనిఖీ చేస్తున్న ఫొటోను గురువారం ఆయన ట్వీట్ చ
13 వరకు ఘనంగా సర్కారు నిర్వహణ బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతిరాథోడ్ హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): కాకతీయుల చరిత్రను చాటిచెప్పేలా గురువారం నుంచి ఈ నెల 13 వరకు కాకత�
మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించే అత్యుత్తమ రాష్ర్టాల్లో తెలంగాణ భారత దేశంలోనే తొలి ర్యాంక్‌లో నిలిచింది. గుజరాత్�
బేగంపేటలో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల హాజరు విమానాశ్రయం నుంచి 5 వేల బైక్‌లతో భారీ ర్యాలీ విజయవంతంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఫుల్‌జోష్ హైదరాబాద్/సిటీబ్యూరో, �
సంక్షేమానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చేలా, పేదల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యంగా తెలంగాణలో అమలవుతున్న ఆసరా, కల్యాణలక్ష్మి, రైతుబంధుతోపాటు 450కి పైగా సంక్షేమ పథకాలను అధ్యయనం చేసి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుండే ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు మరోసారి తన గొప్ప మనసును చాటుకొన్నారు. దివ్యాంగ బాలికకు చేయూత అందించేందుకు ముందుకు వచ్చారు. బీహార్‌కు చెందిన ప్రియాంషుకుమారి దివ్యాంగ�
మోదీ పాలనలో 30 ఏండ్లల్లో ఎన్నడూలేని ద్రవ్యోల్బణాన్ని చవిచూశాం. 45 ఏండ్లల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగిత రేటు పెరిగింది. ప్రపంచంలోనే అత్యధికంగా వంటగ్యాస్ సిలిండర్ ధర పెరిగింది ఇంత అసమర్థ ప్రధాని అవసరమా? నిజ
తెలంగాణ గొప్పతనం తెలుసుకోవాలంటే.. గూగుల్‌ను అడిగినా చెబుతుందని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎకడ ఉంది? ప్రపంచంలోనే అతిప
వచ్చే ఏడాది ఇమేజ్ టవర్ కూడా.. హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ): టీ హబ్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం మరో రెండు ప్రాజెక్టులను ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నది. అందులో ఒకటి టీ వర్క్స్, రెండోది ఇమే�