KTR | కేసీఆర్ హయాంలో సంక్షేమంలో స్వర్ణయుగంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 73 వేల కోట్లు రైతుబంధు రూపంలో అన్నదాతలకు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు.
ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి అక్కడే ఆత్మహత్యకు పాల్పడిన నవీన్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహాయంతో ఇవాళ ఇంటికి తీసుకొచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను (KTR Birthday) మలేషియాలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రవాసులు, మలేషియా బీఆర్ఎస్
దళిత వ్యతిరేక రేవంత్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడుతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను గౌరవించింది కేవలం కేసీఆర్ ఒక్కరేనని గుర్త�
‘ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా ప్రభుత్వానికి రుణం ఇప్పిస్తానని ఓ బీజేపీ ఎంపీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు చెప్పారు. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ కంపెనీని రేవం
‘తెలంగాణ అభివృద్ధి కావాలంటే.. మన పొలాల్లో గోదావరి నీళ్లు పారాలంటే మళ్లీ కేసీఆరే రావాలి..మనమందరం ఆ దిశగా పనిచేయాలి’ అంటూ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఆకలి, ఉద్యోగాల ముచ్చట మరిచి మ
భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) రాష్ట్రస్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు శనివారం ఉదయం 10 గంటలకు ఉప్పల్ నియోజకవర్గం, మల్లాపూర్‌లోని వీఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించనున్నారు.
పోలీసులు పెట్టే అక్రమ కేసులకు, చేసే అరెస్టులకు, బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, కార్యకర్తలకు పార్టీ నాయకత్వం, న్యాయ విభాగం అండగా ఉంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభయమిచ్చారు.
BRSV: తెలంగాణమే గుండె చప్పుడుగా ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్కు విశేషంగా మద్దతు లభిస్తోంది. బీఆర్ఎస్వీలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సేన పరిషత్ (TRVSP) విలీనమైంది.
KTR | రేవంత్ రెడ్డి అపరిచితుడు సినిమాలో రాము, రెమో లాగా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ ప్రభుత్వ అరాచకాలు, దారుణాల నుంచి తెలంగాణ ప్రజలను రక్షించేది ఒక్క కేసీఆర్ నాయకత్వమే అని తెలిపారు.
KTR | మాజీ ఎంపీపీ సాయిలన్నకు జరిగిన అన్యాయం ఎవ్వరికీ జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దళిత వ్యతిరేకి కాంగ్రెస్‌ను గద్దె దించుదామని పిలుపునిచ్చారు.
దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడతామని, అంబేద్కర్ జయంతి రోజున తమ నాయకుడు సాయిలుకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశా
కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన ఆత్మ గౌరవ గర్జన కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే సాయిలును పోలీసులు అవమానించారో.. అదే అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సత్కరించారు.