KTR | రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకున్నది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి క్యాబినెట్లోనే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామన్న హామీ ఏమైందని సీఎం రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
పరిపాలనాపరమైన అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం వల్ల ప్రజలతో తమకు కొంత గ్యాప్ వచ్చిందని, కర్ణుని చావుకు అనేక కారణాలు అన్నట్టు తమ ఓటమికి అనేక కారణాలున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామార
రాష్ట్రంలో పరీక్షలు వాయిదా వేయాలన్న డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా కుట్ర ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. ఉద్యోగార్థులకు మళ్లీ కోచింగ్ ఇవ్వడం ద్వారా ఒక్కో సెంటర్కు రూ.100 కోట్ల లా
KTR | డీఎస్సీ వాయిదా వేయాలంటూ, పోస్ట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై అక్రమ కేసులు, నిర్భంధం, అరెస్ట్ చేయటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్�
KTR | తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. డీఎస్సీని మూడు నెలల పాటు వాయిదా వేసి, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా�
పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్ దాన్ని గాలికి వదిల
KTR | కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నేతన్నలు, చేనేతలపై కక్ష గట్టి వారి ప్రాణాలు తీస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నేతన్నలు, చేనేతల
KTR | పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నంబర్ 1లో ఉన్న భారీ నిర్మాణాలను సోమవారం ఉదయం అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ�
డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలోని నిరుద్యోగులు కదం తొక్కారు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. ముందస్తు అరెస్టులకు వెరవలేదు.
‘ఇది ప్రజాపాలన కాదు.. ముమ్మాటికీ ప్రజాకంటక పాలన. ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరితే ఇంత నిర్బంధమా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి నిరుద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేస్తరా? తెల్లదొరల పాలనకన్నా దుర్మార�