KTR | ఇది మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం.. వేణు యెల్దండిని అభినందించిన కేటీఆర్
కుటుంబ బంధాల నేపథ్యంలో రూపొంది అపురూప విజయాన్ని అందుకున్న బలగం.. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ దక్కించుకోవడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. బలంగా సినిమా దర్శకుడు, చిత్ర బృందాన్ని ఎక్స్ వేదికగా ప్రశంసించారు.
హైదరాబాద్: కుటుంబ బంధాల నేపథ్యంలో రూపొంది అపురూప విజయాన్ని అందుకున్న బలగం.. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ దక్కించుకోవడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. బలంగా సినిమా దర్శకుడు, చిత్ర బృందాన్ని ఎక్స్ వేదికగా ప్రశంసించారు. చిత్ర దర్శకుడు వేణు యెల్దండిని అభినందించారు. ఇది మీ కష్టానికి దక్కిన ప్రతిలమని చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని సాధించే ఇది తొలిమెట్టు అని చెప్పారు.
శనివారం రాత్రి హైదరాబాద్‌లో 69వ ఫిల్మ్‌ఫేర్ సౌత్-2024 వేడుకలు నిర్వహించారు. టాలీవుడ్‌కు సంబంధించి బలగం సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటి అవార్డులు దక్కాయి.
Many Congratulations to my brother @VenuYeldandi9 on winning the #Filmfare awards; Best Director & Best Film for his brilliant work in #Balagam
You and your team deserve all the appreciation & accolades for the outstanding job 👏
May this be the beginning of many more…
— KTR (@KTRBRS) August 4, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

