కుటుంబ బంధాల నేపథ్యంలో రూపొంది అపురూప విజయాన్ని అందుకున్న బలగం.. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ దక్కించుకోవడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశ�
తెలంగాణ నేపథ్యంలో రూపొందిన సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (Filmfare Awards South) వరించాయి. ఉత్తమ చిత్రంగా బలగం, దసరాలో నటనకు గాను బెస్ట్ హీరోగా నాని, ఉత్తమ దర్శకుడిగా వేణు యేల్డండి నిలిచారు.