పెద్దపల్లి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ రాయితీ విద్యను అందించాలని టీయూడబ్ల్యూజేహెచ్-143 నేషనల్ కౌన్సిల్ సభ్యులు, పెద్దపల్లి జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ మెంబర్ అంకరి ప్రకాష్, టెంజు పె�
పాలకుర్తి తహసీల్దార్ సునీతపై ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ బీ రాములు తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు తనిఖీ చేశారు.
పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 4 పోస్టులకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందుకు గానూ అత్యధికంగా 721 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చా�
మంథనిలో జరుగనున్న పుర పోరుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంథని మున్సిపాలిటీలో పరిధిలోని 13 వార్డులకు జరిగే ఎన్నికలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగ�
పెద్దపల్లి జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్ల కు కార్పొరేటర్ల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నగర పాలక సంస్థ విస్తరించి ఉన్న గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం పట్టణాల్లో మొత్తం 59 డివిజన్లకు పోలింగ్ జరగన
మంథని పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సోమవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబ
‘రామగుండం కార్పొరేషన్ లో చట్టం ఎవరికి చుట్టమైంది..? రెండేళ్లుగా ఇష్టానురీతిగా అక్రమ కూల్చివేతలు జరుగుతుంటే చర్యలేవి..? స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్లుగా ఒక ఐఏఎస్ అధికారి నడుచుకుంటూ ప్రజలకు ఏం సంకేతం ఇస్తు
పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ శాఖల పరిధిలోఉపయోగించని బ్యాంకు ఖాతాల నుంచి ఆర్బీఐ ఫ్రీజ్ చెసిన డబ్బులు వెనక్కి తీసుకవచ్చే ప్రక్రియ ఈనెల 22 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పైలెట్ గ్రామంగా ఎంచుకున్న పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించి పరిశీలించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ ప్రభుత్వ దావకాలను గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుత సీజన్లో వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో యూరియా కొరత లేకుండా చూడాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్న కల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని కలెక్టర్ శుక్ర