ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోవ లక్ష్మి ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం పొందు
Kova Lakshmi | ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర శ్యాం నాయక్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.
Telangana | ‘మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందగత్తెల కాళ్లను తెలంగాణ ఆడబిడ్డలతో కడిగించడం యావత్ రాష్ట్ర మహిళల ఆత్మగౌరవాన్ని అభాసుపాలు చేయడమే.. ఇది సంప్రదాయం అని చెప్తున్న ప్రభుత్వం మహిళా మంత్ర�
తెలంగాణ ప్రభుత్వం అందాల పోటీల పేరిట ఆర్భాటం చేస్తూ, హడావుడి సృష్టిస్తున్నది. ఇందులో భాగంగా మన ఆడబిడ్డల ఆత్మాభిమానం, స్వాభిమానంతో ఆటలాడుతున్నది. బుధవారం నాడు రేవంత్రెడ్డి సర్కార్ మన ఆడబిడ్డలతో ప్రపంచ �
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ సమీపంలో శనివారం సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వేడుకల్లో తనకు గుర్తింపు ఇవ్వల�
ముఖ్యమంత్రి సమాధానం లేకుండానే ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. సీఎం సమాధానం లేకుండా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు.
KTR | ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ పైన పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అక్రమంగా కేసులు నమోదు చే
అటవీశాఖ అధికారులపై ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి సీరియస్ అయ్యారు. అక్రమ ఇసుక, కలప తరలింపునకు కొందరు అటవీ అధికారులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. రైతులపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఫా�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాపరిషద్ చైర్పర్సన్ పదవికి ఎమ్మెల్యే కోవ లక్ష్మీ (Kova Lakshmi) రాజీనామా చేశారు. దీంతో ఆమె స్థానంలో జడ్పీ చైర్మన్గా కోనేరు కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ అసెంబ్లీలో ఈ సారి మహిళల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించగా ఈ పర్యాయం వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. వీరిలో ముగ్గురు తొలిసారిగా ఎన్నికైనవారే ఉండటం విశేషం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. కుమ్రం భీం జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి ఆధిక్యంలో ఉన్నారు.