భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల ముసాయిదా జాబితాపై వివిధ రాజకీయ పార్టీల నాయకుల నుంచి అధికారులు అభ్యంతరాలు స్వీకరించారు.
రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని రైతులు వారం రోజులుగా యూరియా కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోయింది. సరఫరా చేస్తున్న ఒకటి, రెండు బస్తాలు ఎటూ స�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పరిధి అనంతోగు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న చెక్ డ్యాం వద్ద శుక్రవారం చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు.
ఈ నెల 5న నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (TUCI అనుబంధం) రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏదులాపురం గోపాలర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న సబ్ మార్కెట్ యార్డును శాశ్వత మార్కెట్ గా ఏర్పాటు చేసి తక్షణమే అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి క�
పెండింగ్ GPF, TSGLI, SL బిల్లులు విడుదల చేయాలనీ అలాగే DA ,PRC ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ పీఆర్టీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తాసీల్దార్కు వినతిపత్రం అంద�
ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఆవిర్భవించి 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం వార్షికోత్సవ వేడుకలు రేడియో స్టేషన్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. 15 నెలల కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి దివాలా తీయించారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప
శాంతియుతంగా హైదరాబాద్ అసెంబ్లీ వద్ద ధర్నా చేసేందుకు వెళ్తున్న ఆశా వర్కర్లపై పెట్టిన అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని సీఐటీయూ జూలూరుపాడు మండల నాయకుడు చందర్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ
హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ యువజన నాయకులను ఇల్లెందు పోలీసులు మంగళవారం ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.