Encounter | జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్లోని సింగ్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య గురువారం ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని బలగాలు చుట్టుముట్టా
జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వర్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు ఇద్దరు ముష్కరులు హతమయ్యారు
Army Officer Killed | ఆర్మీ జవాన్లు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో ఒక ఆర్మీ అధికారి మరణించగా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Fire Breaks Out | జమ్ముకశ్మీర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక గ్రామంలో సుమారు 68 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లు కాలిపోవడంతో నివాసితులు రోడ్డు పాలయ్యారు. స్పందించిన అధికారులు బాధితులకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు.
J&K Assembly polls | కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో బుధవారం జరిగిన తొలి విడత పోలింగ్‌లో 58.85 శాతం ఓటింగ్ నమోదైంది. కిష్త్వార్‌లో అత్యధికం, పుల్వామాలో అత్యల్పంగా పోలింగ్ జరిగింది.
జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వార్లో (Kishtwar) మరోసారి భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 2.47 గంటలకు కిష్ట్వార్లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 3.5గా నమోదయింది.
Earthquake | జమ్ముకశ్మీర్‌లో మళ్లీ భూకంపం చోటుచేసుకుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో అక్కడ భూకంపం సంభవించడం ఇది రెండోసారి. ఇవాళ (శనివారం) మధ్యాహ్నం 2.53 గంటల ప్రాంతంలో కిష్ట్వార్లో భూకంపం వచ్చింది. ఈ భూకంప తీవ్రత రిక్ట
Bus Accident | జమ్మూ కశ్మీర్లో (Jammu And Kashmir) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దోడా (Doda) జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
Earthquake | జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వార్లో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్వార్లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ