ఉత్తరకొరియా రాజధాని ప్యాంగాంగ్‌లో రెండు నెలల క్రితం జరిగిన బాంబు పేలుడు దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ను హతమార్చడమే లక్ష్యంగా జరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి.
ఉత్తర కొరియా (North Korea) నిరాటంకంగా అణ్వాయుధాలను (Nuclear Weapons) అభివృద్ధి చేస్తున్నదని, అణు విచ్ఛిత్తి పదార్థాన్ని ఉత్పత్తి చేయడం కొనసాగిస్తూనే ఉందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
Kim Jong Un: ఉత్తర కొరియా ఆయుధ ప్రదర్శన ఇచ్చింది. తమ వద్ద ఉన్న ఆయుధాలను రష్యా, చైనా రక్షణ దళాల ముందు ప్రదర్శించింది. హాసాంగ్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని కూడా రష్యా రక్షణ మంత్రికి కిమ్ చూపించ�
కొరియన్ ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పొరుగు దేశం నుంచి ముప్పు పొంచి ఉందన్న ఆందోళనతో అగ్రరాజ్యం అమెరికాతో (USA) జట్టుకట్టున దక్షిణ కొరియా (South Korea).. క్రమంతప్పకుండా సంయుక్త సైనిక విన�
సాలిడ్ ఫ్యుయల్ టెక్నాలజీ (Solid-Fuel Technology)తో రూపొందించిన ఖండాంతర క్షిపణిని (ICMB) ఉత్తర కొరియా (North Korea) మరోసారి పరీక్షించింది. ఒక కొత్త రకమైన ఘన-ఇంధన బాలిస్టిక్ క్షిపణి హసంగ్-18 (Hwasung-18)ని విజయవంతంగా పరీక్షించినట్లు
Kim Yo Jong | అమెరికా మిలిటరీ గూఢచారి విమానం (Us Military Spy Plane) తమ దేశంలోని ప్రత్యేక ఆర్థిక జోన్ (Exclisive Economic Zone)లోకి ఎనిమిదిసార్లు ప్రవేశించిందని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) సోదరి కిమ్ యో జోంగ్ (Kim Yo Jong) ఆరోపించారు.
ఉత్తర కొరియా (North Korea) వరుసగా ఖండాంతర క్షిపణిలను పరీక్షిస్తున్నది. తన ఆయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పొరుగు దేశాలకు వణుకుపుట్టిస్తున్నది. తాజాగా సాలిడ్ ఫ్యూయల్ ఖండాంతర క్షిపణిని (Solid-fuel ICBM) పరీక్షించింది.
Kim Jong Un | ఉత్తర కొరియా అధినేత (North Korean leader) కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తన సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. అమెరికా (United States) - దక్షిణ కొరియా (South Korea)లపై అణుదాడికి (nuclear attack) సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
Kim Jong Un: తన కూతురుతో కలిసి కిమ్ .. మిస్సైల్ పరీక్షను వీక్షించారు. ఆ ఫోటోలను అధికారిక మీడియా రిలీజ్ చేసింది. ఉత్తరకొరియా ఈ ఏడాది రెండోసారి ఐసీఎంబీని పరీక్షించిన విషయం తెలిసిందే.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో కఠిన ఆదేశాలు ఇచ్చారు. దేశంలోని పిల్లలు హాలీవుడ్, ఇతర విదేశీ సినిమాలు చూస్తూ పట్టుబడితే ఐదేండ్ల జైలు శిక్ష విధించనున్నట్టు ప్రకటించారు.
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తెకు తాజాగా ఆ దేశంలో ప్రాధాన్యత పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆమె పేరు ఎవరికీ ఉండకుండా నిషేధం విధించారు. పదేళ్ల కిమ్ కుమార్తె ‘జు ఏ’ పేరు దేశంలోని
Kim Jong Un: కిమ్ తన కూతురుతో కలిసి మిలిటరీ బాంక్వెట్‌లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్‌కు ఆయన భార్య కూడా హాజరైంది. విందుకు కూతుర్ని తీసుకువెళ్లిన కిమ్‌ను చూసి మిలిటరీ అధికారులు ఆశ్చర్యపోయారు.
ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు ఇస్తామని అమెరికా ప్రకటించడం పట్ల ఉత్తకొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాక్సీ యుద్ధం ద్వారా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రాక్సీ యుద్ధం ద్వారా ఆధిపత్యాన్ని
Mike Pompeo | చైనీయులు అబద్దాలకోరులని ఒకానొక సందర్భంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తనతో చెప్పాడని అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు.